నవతెలంగాణ-మిర్యాలగూడ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాల పూర్వ విద్యార్థి గ్రూప్ వన్ లో జిల్లా అసిస్టెంట్ ఆఫీసర్ గా ఉద్యోగం సాధించినందుకు శనివారం పాఠశాలలో ఆ విద్యార్థిని ఘనంగా సన్మానించారు. పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి కొండిపర్తి సత్యవేద గ్రూపు వన్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 269 వ ర్యాంక్ సాధించి, వనపర్తి జిల్లా అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్ గా నియమితులైనారు.ఈ సందర్భంగా ఎంఈఓ బాలు నాయక్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగాల సాధించి […]
The post గ్రూప్ 1 సాధించిన లిటిల్ ఫ్లవర్ పూర్వ విద్యార్థి appeared first on Navatelangana.
Leave A Comment