సీఎం రేవంత్ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌గ్రూప్ 1 నియామకాలపై న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించుకున్నట్టు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం గ్రూప్ -1 నియామకాలపై హైకోర్టు తీర్పును హదయపూర్వకంగా స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామని పేర్కొన్నారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్-1 […]
The post గ్రూప్ 1 నియామకాలపై పోరాడి విజయం సాధించాం appeared first on Navatelangana.
Leave A Comment