సింగిల్ బెంచ్ తీర్పు రద్దు..డివిజన్ బెంచ్ కీలక తీర్పు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌గ్రూప్-1 కొలువులకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో విజయం లభించింది. వీరి నియామకాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పూర్తిగా రద్దు చేసింది. గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎంపికైన అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లను అనుమతించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే […]
The post గ్రూప్ 1 అర్హులకు ఊరట appeared first on Navatelangana.
Leave A Comment