వేగవంతమైన అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్‌గా విభజనపట్టణాభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం : ముంబయి ‘క్లైమెట్ వీక్’ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ప్రపంచ పరిరక్షణకు గ్రీన్‌ఎనర్జీ కీలకమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్‌ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ప్రోత్స హిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షలకుపైగా పంప్‌సెట్లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. బొగ్గు, సాంప్రదాయ ఇంధన వనరుల […]
The post గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత appeared first on Navatelangana.
Leave A Comment