నవతెలంగాణ-భిక్కనూర్మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో తాగునీటి, ఇతర సమస్యలు పరిష్కరించే దిశగా సర్పంచ్ కుంట లింగారెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో నెలకొన్న నీటి సమస్యలను స్వయంగా తెలుసుకుని వెంటనే పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించారు. బోర్ల మరమ్మతులు, పైపులైన్ లీకేజీల సరిదిద్దడం, నీటి సరఫరా సమయాల్లో మార్పులు వంటి చర్యల ద్వారా గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా, ఇతర సమస్యలు పరిష్కర చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, గ్రామంలో ఇతర ప్రజా సమస్యలపై కూడా దృష్టి సారిస్తూ […]
The post గ్రామ సమస్యల పరిష్కారం దిశగా పనులు appeared first on Navatelangana.
Leave A Comment