• Login / Register
  • Site Logo

    గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ చేసిన డిపిఓ

    Rss వార్తలు

    నవతెలంగాణ – భిక్కనూర్భిక్కనూర్ పట్టణ గ్రామ పంచాయతీ రికార్డులను డిపిఓ మురళి శనివారం తనిఖీ చేశారు. పంచాయతి కార్యదర్శి మహేష్ గౌడ్ తో మాట్లాడుతూ 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నిధులు గ్రామ పంచాయతీ అకౌంట్లలో జమ అవుతున్నందున, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్న పనుల బిల్లులు, వోచర్లు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిధుల వినియోగం జరగాలన్నారు.గ్రామ పంచాయతీ స్థాయిలో జరుగుతున్న […]

    The post గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ చేసిన డిపిఓ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment