• Login / Register
  • Site Logo

    గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చు వివరాలపై అడిట్

    Rss వార్తలు

     నవతెలంగాణ-కమ్మర్ పల్లిఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల ఖర్చు వివరాలపై అధికారులు ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులు పోటీ చేసిన అభ్యర్థులు సమర్పించిన ఖర్చు వివరాల రికార్డులను పరిశీలించారు. గ్రామపంచాయతీ ఎన్నికల ఆడిట్ అధికారి శివ ప్రసాద్ ఒక్కో అభ్యర్థి వారీగా సమర్పించిన ఖర్చు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.   గ్రామ పంచాయతీ ఎన్నికల్లో […]

    The post గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చు వివరాలపై అడిట్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment