నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట్ గ్రామ నడిబొడ్డున ఉన్న మద్యం దుకాణాన్ని గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం రోజు గోపాలపేట గ్రామస్తులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో గ్రామ నడిబొడ్డున మద్యం దుకాణం ఏర్పాటు చేసినప్పుడు చుట్టుపక్కన నివాసపు ఇల్లు ఉండేవి కావు ప్రస్తుతం సుభాష్ చంద్రబోస్ వీధిలో నివాసపు ఇండ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా మహిళలు ఆ దారి వెంట నడవాలంటే తీవ్ర ఇబ్బంది […]
The post గ్రామ నడిబొడ్డున నుంచి మద్యం దుకాణాన్ని తొలగించాలి appeared first on Navatelangana.
Leave A Comment