నవతెలంగాణ- కల్వకుర్తి టౌన్42% రిజర్వేషన్ల సాధన ఉద్యమంలో గత తొమ్మిది రోజులుగా కల్వకుర్తి పట్టణంలో వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తూ బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగింది. రాబోయే రోజులలో మండల బీసీ జేఏసీ కమిటీలు, గ్రామ కమిటీలు వేసి గ్రామ గ్రామాన రిజర్వేషన్ల ఆవశ్యకత తెలియజేయడానికి బీసీ జన చైతన్య యాత్ర నిర్వహించడానికి ఈరోజు బిసి జేఏసీ సభ్యులందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర బీసీ నాయకత్వం వెనకడుగు వేసిన కల్వకుర్తి బీసీ […]
The post గ్రామ గ్రామాన బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం appeared first on Navatelangana.
Leave A Comment