• Login / Register
  • Site Logo

    గ్రామ అభివృద్ధి పనులపై తీర్మానం

    Rss వార్తలు

    నవతెలంగాణ – పెద్దవూరమండలంలోని గర్నెకుంట గ్రామ పంచాయతీలో శుక్రవారం సర్పంచి పిల్లి కొండలు, ఉపసర్పంచి చెరుకుపల్లి చంద్రమౌళి అధ్యక్షతన వార్డు సభ్యుల సమక్షంలో గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించారు. గ్రామంలో నూతన అంగన్వాడీ భవన నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం వంటి వాటిపై ప్రతి పాదనలు చేశారు. గ్రామంలో పారిశుధ్యం, సక్రమంగా తాగునీటి వనరులు, గ్రామ పంచాయతీ మోటార్ కు నూతన స్టార్టర్, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కు గేట్ వాల్ ఏర్పాటు చేయాలని గ్రామసభ తీర్మానం […]

    The post గ్రామ అభివృద్ధి పనులపై తీర్మానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment