– గ్రామీణ వైద్యులపై ఐఎంఏ దాడులను ఆపాలి – ఆర్.ఎం.పి, పి.ఎం.పి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటాచారి – గ్రామీణ వైద్యుల సంఘం నియోజకవర్గ అధ్యక్షునిగా మల్లేష్ నవతెలంగాణ-పాలకుర్తి : గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉండే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్న గ్రామీణ వైద్యులను ప్రభుత్వం వెంటనే గుర్తించి, ప్రధమ చికిత్స చేసుకోవడానికి అర్హత కల్పించాలని ఆర్ఎంపి, పి.ఎం.పి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దోట వెంకటాచారి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం మండల కేంద్రంలో గల ప్రగతి […]
The post గ్రామీణ వైద్యులను ప్రభుత్వం గుర్తించాలి appeared first on Navatelangana.
Leave A Comment