• Login / Register
  • Site Logo

    గ్రామీణ బ్యాంకును తరలించవద్దు

    Rss వార్తలు

    నవతెలంగాణ – జోగులాంబ గద్వాల: గద్వాల పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకును బిజ్వారం గ్రామానికి తరలిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు క్రింద అమరవాయి, సద్దలోన్పల్లి, మంగంపేట, నేతివానిపల్లి, బూడిదిపాడు గ్రామాల రైతులు గద్వాల పట్టణంలోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో  లావాదేవీలు చేస్తుంటారు. మారుమూల గ్రామమైన బిజ్వారముకు బ్యాంకును తరలిస్తే రైతుల రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుందని రైతులు తెలిపారు. రైతుల పంట రుణాలు ఇతర రుణాలు పొందేందుకు ఇబ్బందిగా  మారుతుందన్నారు. బ్యాంకు […]

    The post గ్రామీణ బ్యాంకును తరలించవద్దు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment