వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌సామినేని కుటుంబానికి పరామర్శనవతెలంగాణ-చింతకానిఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం హత్యకు గురైన రైతు, వ్యవసాయ కార్మిక ఉద్యమాల సీనియర్ నాయకుడు సామినేని రామారావు కుటుంబ సభ్యులను శనివారం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సంఘ రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీనుతో కలసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలియజేశారు. రామారావు హత్య గ్రామీణ పేదల పోరాటాలపై జరిగిన దారుణ రాజకీయ […]
The post గ్రామీణ పేదల పోరాటాలపై రాజకీయ దాడి appeared first on Navatelangana.
Leave A Comment