వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరం అశోక్.. నవతెలంగాణ జన్నారం జాతీయ ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ భరోసా పథకాన్ని అమలు చేయాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరం అశోక్ అన్నారు. బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం సిఐటియు కార్యాలయం లో మగ్గిడి జయ యి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను […]
The post గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ భరోసా పథకాన్ని అమలు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment