– హుస్నాబాద్ ఏసిపి సదానందం నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ గ్రామాల భద్రతకు సీసీ కెమెరాలు రక్షణ కవచంల పనిచేస్తాయని హుస్నాబాద్ ఏసిపి సదానందం అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో హుస్నాబాద్ ఏసిపి సదానందం, ఎస్సై లక్ష్మారెడ్డి ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి శాంతిభద్రతల పరిరక్షణపై ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్లు, వీధుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని […]
The post గ్రామాల భద్రతకు సీసీ కెమెరాలు రక్షణ కవచం appeared first on Navatelangana.
Leave A Comment