విద్యుత్ ఎస్ ఈ భీమ్లా నాయక్ నవతెలంగాణ – మిడ్జిల్ గ్రామాలలో విద్యుత్ సమస్య లేకుండా చేయడమే ప్రభుత్వం కృషి చేస్తుందని రైతులందరూ కూడా, విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని జిల్లా విద్యుత్ ఎస్ ఈ భీమ్లా నాయక్ అన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లెబాట కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని మున్ననూర్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామంలో విద్యుత్ సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, విద్యుత్ సమస్య […]
The post గ్రామాలలో విద్యుత్ సమస్య లేకుండా చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment