నవతెలంగాణ – కుభీర్ మండల కేంద్రమైన కుభీర్ తో పాటు పార్డి(బి ), పల్సి సోనారి తదితర గ్రామాల్లో శుక్రవారం150 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న వందేమాతరం గీతలపానం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ల ఆధ్వర్యంలో వందేమాతర గీతపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్బంగా ఆయా గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు గ్రామస్తులచే వందేమాతర గీతలాపన సామూహిక గీతలాపన చెప్పట్టడం జరిగింది. అదే విదంగా దేశ భక్తి గీతలను […]
The post గ్రామాలలో వందేమాతర గీతలాపన appeared first on Navatelangana.
Leave A Comment