• Login / Register
  • Site Logo

    గ్రామాలలో మత్స్యకార దినోత్సవ వేడుకలు జరపాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ ఉమ్మడి మండలంలో గ్రామ గ్రామాన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నియోజకవర్గ ఇన్చార్జి చొప్పరి శ్రీనివాస్ ముదిరాజు అన్నారు. గురువారం హుస్నాబాద్ లో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్  ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా  తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  […]

    The post గ్రామాలలో మత్స్యకార దినోత్సవ వేడుకలు జరపాలి  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment