– ఆర్డీఓ కార్యాలయం ఎదుట త్రిబుల్ ఆర్ బాధితుల ధర్నానవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్‌గ్రామసభలు నిర్వహించిన తర్వాతే తమ భూములను తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట త్రిబుల్ ఆర్ భూ బాధితులు ధర్నా నిర్వహించారు. మంగళవారం ఉదయమే పోలీసులకు ధర్నా సమాచారం అందడంతో చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్డీవో బయటికి వచ్చి […]
The post గ్రామసభలు నిర్వహించిన తర్వాతే భూములు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment