నవతెలంగాణ-మిర్యాలగూడ: గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనలలో గ్రామపంచాయతీ కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని వారికి కనీస సౌకర్యాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శ్రమకు తగ్గ వేతనాలు అందించాలని కోరారు. కార్మికుల […]
The post గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment