– జీడి పల్లి లత నరసింహ రెడ్డి దంపతులునవతెలంగాణ-కామారెడ్డి : పాల్వంచ మండలంలోని ఫరీద్ పేట గ్రామంలో జీడి పల్లి లత నరసింహ రెడ్డి దంపతులు తమ కూతురు హరిక,తండ్రి మహబూబ రెడ్డి ల జ్ఞాపకార్ధం తమ స్వంత నిధులు 20 లక్షలతో అత్యాధునిక హంగులతో గ్రంథాలయ భవనాన్ని నిర్మించారు. బుధవారం గ్రామలోని ఉద్యోగులు, యువత, గ్రామప్రజల సమక్షంలో గ్రంధాలయం ను గ్రామానికి అంకితం ఇవ్వడం జరిగినదన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ జీడి పల్లి […]
The post గ్రంధాలయం గ్రామ యువతకి అంకితం appeared first on Navatelangana.
Leave A Comment