గ్రామీణ భారతదేశంలో గ్రంథాలయాలు కేవలం పుస్తక కేంద్రాలుగా కాకుండా, సామాజిక, విద్యా విప్లవాలకు కేంద్రాలుగా పనిచేయగలవు. ఒకప్పుడు జాతీయోద్యమ చైతన్యాన్ని రగిలించిన కేంద్రాలుగా, ఇవి నేడు కూడా విద్య, ఉపాది, తాత్విక అన్వేషణకు సహాయపడతాయి. ముఖ్యంగా గ్రామీణ యువతకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు, ఈ గ్రంథాలయాలు విజ్ఞాన సోపానాలుగా మారుతున్నాయి. తెలంగాణ వంటి రాష్ట్రాలలో ఉద్యోగ నియామకాల ప్రకటనల తర్వాత, గ్రామీణ యువత గ్రంథాలయాలకు బారులు తీరడం, పనిగంటలు పెంచాలని డిమాండ్ చేయడం ఈ గ్రంథాలయాల […]
The post గ్రంథాలయాల పునరుజ్జీవన వ్యూహం appeared first on Navatelangana.
Leave A Comment