మైనార్టీ సంక్షేమ శాఖమంత్రి అజహరుద్దీన్‌అఫ్జల్‌గంజ్ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో వారోత్సవాలు నవతెలంగాణ-సుల్తాన్ బజార్‌గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు గ్రంథాలయాలను వినియోగించుకుని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారోత్సవాలను ప్రారంభించారు. తర్వాత తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ […]
The post గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు appeared first on Navatelangana.
Leave A Comment