నవతెలంగాణ గోవిందరావుపేట జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం163 జాతీయ రహదారిపై బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలే ప్రధాన కారణం అని, అలాగే మా […]
The post గోవిందరావుపేటలో జూబ్లీహిల్స్ గెలుపు కాంగ్రెస్ సంబరాలు appeared first on Navatelangana.
Leave A Comment