గొంగిడి మహేందర్ రెడ్డినవతెలంగాణ – ఆలేరు రూరల్గోలనుకొండ గ్రామాల్లో సమగ్రాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ కట్టుబడి ఉందని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు మండలం గోలనుకొండ గ్రామంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇండిపెండెంట్‌గా సర్పంచ్ పదవికి పోటీ చేసిన నవీన్ గౌడ్ సుమారు 100 మంది అనుచరులతో కలిసి ఆదివారం గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అయన […]
The post గోలనుకొండ గ్రామాల సమగ్రాభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంది appeared first on Navatelangana.
Leave A Comment