గ్రామపంచాయతీలకు నిధుల విడుదలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎలక్షన్ స్టంట్ రావాల్సింది రూ.3 వేల కోట్లు… ఇచ్చింది రూ.260 కోట్లుదీన్నే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకోవాలని బీజేపీ ఎత్తుగడలు..రాష్ట్రంపై అడుగడుగునా ఆర్థిక ఆంక్షలు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా రావల్సిన రూ.3వేల కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.259.36 కోట్లను విడుదల చేసింది. ఏడాదికాలంగా ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకమార్లు కేంద్రానికి, ప్రధాని నరేంద్రమోడీకి లేఖలు రాసింది. సీఎం […]
The post గోరంత ఇచ్చి…కొండంత ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment