హిట్లర్ కాలంలో జర్మనీలో నాజీ పాలన ప్రచారం కోసం గోబెల్స్ సినిమాను అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించాడు. హిట్లర్‌ను దేవుడిగా కీర్తిస్తూ 1935లో వచ్చిన ‘ట్రయంఫ్ ఆఫ్ ది విల్’ అత్యంత ముఖ్యమైన నాజీ ప్రచార చిత్రాలలో ఒకటి. 1938లో ‘ఒలింపియా’ చిత్రం ఆర్యన్ జాతి అథ్లెటిక్ పరాక్రమాన్ని ప్రపంచానికి చాటితే, మిలియన్ల మంది యూదుల మారణహోమాన్ని శాస్త్రీయంగా సమర్థించడానికి ‘ది ఎటర్నల్ జ్యూ’ అనే డాక్యుమెంటరీ రూపొందించబడింది. ఐరోపా నుండి తుడిచిపెట్టుకుపోవాలని హిట్లర్ చేసిన ఉద్రేకపూరిత ప్రసంగం […]
The post గోబెల్స్ స్టోరీ! appeared first on Navatelangana.
Leave A Comment