వాట్సాప్, మెటాలకు స్పష్టం చేసిన సుప్రీండేటా దోపిడీకి గురౌవుతుందని వ్యాఖ్యలున్యూఢిల్లీ : లక్షలాదిమంది ప్రజల గోప్యతా హక్కు ఉల్లంఘించబడేం దుకు తాము అనుమతించబోమని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటాలు భారత్‌లోని వారి ‘నిశ్శబ్ద వినియోగదారుల’ వ్యక్తిగత డేటాను పంచుకుంటూ, వాణిజ్యపరంగా దోపిడీ చేయడానికి అనుమతించేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా ఒక దశలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, […]
The post గోప్యతా హక్కు ఉల్లంఘనకు అనుమతించం appeared first on Navatelangana.
Leave A Comment