ఎన్‌ఐసీ ఉండగా జోహౌ ఎందుకు?కేంద్రం సమాధానం చెప్పాలి : సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆందోళనన్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులు సహా ప్రభుత్వ అధికారిక ఈ-మెయిల్ సేవలు ఎన్‌ఐసీ నుంచి ప్రయివేటు కంపెనీ జోహౌ కార్పొరేషన్‌కు అప్పగిం చడంపై సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తు తున్నాయి. మోడీ ప్రభుత్వ చర్యను తప్పుబడుతున్నాయి. ఈ విషయంలో సీపీఐ(ఎం) ఇప్పటికే కేంద్రం తీరును ప్రశ్నించింది. ఆ పార్టీ ఎంపీ జాన్ బ్రిట్టాస్ మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం […]
The post గోప్యతకు ముప్పు appeared first on Navatelangana.
Leave A Comment