నవతెలంగాణ – దర్పల్లినిజామాబాదు టౌన్ పాస్టర్స్ ఫెలోసిఫ్ తెలంగాణ 33 జిల్లాల క్రైస్తవుల పక్షంగా, అనేక సేవకార్యక్రమాలు నిర్వహిస్తూ క్రైస్తవ సమాజ అభ్యునతి కొరకు ఆహార్నిశలు కష్టపడుతున్న గోనే సాల్మన్ రాజుకే కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని నిజామాబాదు రూరల్ నియోజకవర్గం క్రైస్తవ నాయకులు కోరుతున్నారు. ఈసందర్బంగా ఆదివారం నియోజకవర్గ ఫాదర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యక్రమములో ముఖ్యఅతిధిగా రూరల్ ఫాదర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా” చెంగల జోసెఫ్ పాల్గొని మాట్లాడుతూ.. […]
The post గోనే సాల్మన్ రాజుకే కార్పొరేషన్ చైర్మెన్ పదవి ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment