జల వివాదాలపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారంకేంద్రంపై ఒత్తిడితో పాటు న్యాయ పోరాటం చేస్తాం : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌గోదావరి-నల్లమలసాగర్ ప్రాజెక్ట్‌ను అంగీకరించేది లేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జూమ్ మీటింగ్ ద్వారా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ ఏ రూపంలో మల్లించినా అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ […]
The post గోదావరి-నల్లమలసాగర్ను అడ్డుకుంటాం appeared first on Navatelangana.
Leave A Comment