నవతెలంగాణ – జన్నారంగోదావరి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడు నదిలో వరద ప్రవాహంలో కొట్టుకపోయిన సంఘటన జన్నారంలో చోటుచేసుకుంది. మండలంలో బాదంపల్లగోదావరి నదిలో స్నానానికి వెళ్లిన జన్నారం మండలంలోని పొనకల్ గ్రామానికి చెందిన గుండ శ్రావణ్ (33 ) స్నానం చేస్తుండగా గోదావరి ఒకేసారి ప్రవాహం అధికంగా రావడంతో నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. శ్రావణ్ కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. నానమ్మ సంవత్సరిక కార్యక్రమం శుక్రవారం ముగించుకుని శనివారం ఉదయం గోదావరి స్నానానికి వెళ్ళి స్నానం చేసిన […]
The post గోదావరి నదిలో యువకుడు గల్లంతు.. appeared first on Navatelangana.
Leave A Comment