• Login / Register
  • Site Logo

    గొర్రెల దొంగతనాలను అరికట్టాలి..

    Rss వార్తలు

    నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్యాదవ సోదరుల గొర్రెల దొంగతనాలను అరికట్టాలని యాదాద్రిభువనగిరి జిల్లా జీఎంపీస్ గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ అన్నారు. గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిఎంపిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం చౌటుప్పల్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం యాదాద్రిభువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో గొర్రెల దొంగతనాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల పరిధిలో […]

    The post గొర్రెల దొంగతనాలను అరికట్టాలి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment