సీపీఐ వందేండ్ల చరిత్రను ప్రజలకు చెప్పేందుకు మూడు జాతాలు : రాష్ట్రస్థాయి కవులు, కళాకారుల శిక్షణా తరగతుల ముగింపు సభలో పల్లా వెంకట్‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌గొప్ప కళాకారులు, నాయకులు ఎదగడానికి దోహదపడిన వేదిక తెలంగాణ ప్రజానాట్యమండలి(టీపీఎన్‌ఎమ్) అని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. సీపీఐ వందేండ్ల ఉత్సవాల సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం(అరసం), తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కవులు, రచయితలు, కళాకారులకు శిక్షణా తరగతులు హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో రెండు రోజుల పాటు నిర్వహించారు. […]
The post గొప్ప కళాకారులకు వేదిక టీపీఎన్‌ఎమ్ appeared first on Navatelangana.
Leave A Comment