గొంతులోని స్వరమే తేలుస్తదిఅబద్ధమా నిబద్ధమా,బలమా భయమా!మాటల్లోని శబ్దాలు డిజిటల్ సంకేతాలుపట్టుకుంటే ఆ భాషణం ఒక ఫోనోగ్రాఫ్‌పెదవులపై పదాల తడబాట్లుకన్నుల్లోనూ అగుపించే అసత్య దశ్యంగలగల గంభీర గొంతునిలువెత్తు మనిషి నిజాయితీమాటలోని మార్ధవం ఓ దిక్కారంపలుకులోని కరకు ఒకానొక బెరుకుపదం ఒక్కటే పలికే శబ్దంలో బేధంపద పదాల్లోను స్పర్శించే దర్పంమాట్లాడితే చాలు ఆ గొంతే చెప్పుతదిమనిషి లోపల దాగున్న మర్మ ధర్మంనంగి నంగిన ధ్వనులే తెలిసిపోతయినరుడు కిందికి జారి పోయిండనివంకర వంకర జవాబులే చెప్తయిజర పెడసరం పెయ్యికి ఎక్కిందనతీయ్యని ముచ్చట్లే […]
The post గొంతే చెబుతది appeared first on Navatelangana.
Leave A Comment