గాలానికి కుచ్చిన ఎరఎవని కడుపో నింపడానికితన జీవితం త్యాగం జేత్తదిఎరకు చిక్కిన చేపఒడ్డున పడిరేపటిని అంతం చేసుకుంటది అందని తేనెతెట్టె కోసంబతకడం తెలువనోళ్లంతాఆకాశానికి నిచ్చెనలేత్తరుమిషిన్లకు పుట్టిన పచ్చనాకులుఅద్దాలమేడల్లా నిగనిగలాడుతయి గుట్టుగా దాచుకున్న చీమల సంపదనుగుడ్డేలుగులు దోసుక తింటయిబడాయి నక్కల చావు దెబ్బలకుబడుగు జీవులన్నీ వరుగులైతయిగడ్డిపరకల కోసం గొర్రెలన్నీ మాంసం కొట్టు కాడవరుస గడుతయిరాత్రి పారిన మందు వరదలోపంచిన పచ్చనాకులు కొట్టుకుపోతయి మురికి వాసన పడనితెల్ల కొంగలుగరికపోసలు పట్టుకొనివరుస కలుపుతయివెలిగే గుడ్డి దీపాలన్నిచమురులేక చతికిలబడ్డప్పుడుపానం లేని పథకాలకువాగ్దానాలే దింపుడు […]
The post గొంగళి పురుగు appeared first on Navatelangana.
Leave A Comment