మున్సిపాలిటీల్లో నిర్ణయాత్మక శక్తులుగా ఉద్యోగ ఓటర్లు గ్రామీణ ప్రాంత మున్సిపాలిటీల్లోనూ వారిదే ఆధిపత్యంసింగరేణి ప్రాంతాల్లో కార్మిక, ఉద్యోగులు ముఖ్యం ప్రసన్నం.. కుదరకపోతే భయభ్రాంతులకు గురి చేస్తున్న పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు, వారి కుటుంబ సభ్యుల మద్దతు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో అత్యంత కీలకంగా మారాయి. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే అంశాలపై రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం నెలకొన్న […]
The post గెలుపోటముల్లో ఉద్యోగులే కీలకం appeared first on Navatelangana.
Leave A Comment