• Login / Register
  • Site Logo

    గెలుపెవరిది..!

    Rss వార్తలు

    చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా మున్సి’పోల్స్‌’ కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లలోఉద్రిక్తతరణరంగంగా పోలింగ్‌ కేంద్రాలుదాడులకు దిగిన బీజేపీ కార్యకర్తలు…భారీగా పోలింగ్‌ నమోదు నవతెలంగాణ-విలేకరులురాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకొని రణరంగంగా మారాయి. ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభంకాగా.. సాయంత్రం 5 గంటల్లోపు క్యూలైన్‌లో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్‌ […]

    The post గెలుపెవరిది..! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment