జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డినవతెలంగాణ- డిచ్ పల్లిజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తత్యమని మెజార్టీపైనే దృష్టి కేంద్రీకరించామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆశ భావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల చెందిన నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో శ్రమిస్తున్నారు. గురువారం ఆయన ఎర్రగడ్డ డివిజన్‌లోని గౌతమ్‌పూరి కాలనీలో విస్తృత పర్యటన నిర్వహించారు.317 బూత్‌ల పరిధిలో ప్రజలను కలుస్తూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి […]
The post గెలుపు పక్కా.. మెజారిటీపైనే దృష్టి appeared first on Navatelangana.
Leave A Comment