శివ రాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి వంటి అగ్ర నటులతో అర్జున్ జన్య తెరకెక్కిస్తున్న చిత్రం ’45 ది మూవీ’. సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అన్నీ కూడా ఆడియెన్స్‌లో భారీ హైప్‌ను పెంచేశాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్లు ప్రకటించారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఓ […]
The post గెలుపు తలుపు దొరికే వరకు.. appeared first on Navatelangana.
Leave A Comment