నవతెలంగాణ – పాట్నా : ఎన్‌డిఎ కూటమి, మహాగట్బంధన్ కూటమిల మధ్యే పోటీ నెలకొనడంతో ఇప్పుడు అందరి దృష్టి బీహార్ ఎన్నికల వైపే ఉంది. ఓటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయా కూటమి నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమి ఘోరంగా ఓడిపోతుందని, తామే ఈసారి అధికారంలోకి వచ్చేదని మహాగట్బంధన్ సిఎం అభ్యర్థి తేజస్వియాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్లుగా నితీష్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని.. వారు […]
The post గెలిచేది మేమే : తేజస్వియాదవ్ ఇంటర్వ్యూ appeared first on Navatelangana.
Leave A Comment