హైదరాబాద్ : ఐస్‌క్రీమ్ బ్రాండ్ గెట్ ఎ వే బ్రాండ్ ఉత్పత్తులను అందించే పీనట్‌బట్టర్ అండ్ జెల్లీ ప్రయివేటు లిమిటెడ్‌లో ప్రముఖ డెయిరీ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ మెజారిటీ వాటాను స్వాధీనం చేసుకుంది. రూ.9 కోట్లతో 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. బోర్డు అమోదం తర్వాత 45 రోజుల్లో ఈ స్వాధీనం పూర్తి కానుందని హెరిటేజ్ ఫుడ్స్ సోమవారం రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. గెట్ ఎ వేలోని మిగితా 49 శాతం వాటా […]
The post గెట్ ఎ వేలో హెరిటేజ్ ఫుడ్స్కు మెజారిటీ వాటా appeared first on Navatelangana.
Leave A Comment