• భారీ వర్షానికి నేలకూలీన ఇంటిగోడ• నిరాశ్రయులైన పేద కుటుంబం • ఇళ్లు మంజూరు చేయాలని వేడుకోలు నవతెలంగాణ – పెద్దవంగరమొంథా తుఫాను దెబ్బకు ఓ పేద కుటుంబం గూడు చెదిరింది.. గుండె పగిలింది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఇంటి గోడ కుప్పకూలింది. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన గురువారం మండలంలోని గంట్లకుంట గ్రామంలో జరిగింది. గ్రామంలోని దలిత కుటుంబానికి చెందిన చింతల సైదమ్మ -ఎల్లయ్య దంపతులు సుదీర్ఘ కాలంగా ఓ […]
The post గూడు చెదిరే.. గుండె పగిలే appeared first on Navatelangana.
Leave A Comment