• Login / Register
  • Site Logo

    గూడులేని పిట్ట

    Rss వార్తలు

    అది గూడెందుకుకట్టుకోలేదో…..ఎంతకూ అర్థం కాని నాకుఏం చేయాలో పాలుపోలేదునల్లని బుల్‌ బుల్‌ పిట్టవొంటరిగా డాబాపై నిద్రిస్తోందిచిన్న విద్యుత్‌ బాక్సే దాని నివాసంపగలంతా…పచ్చని గార్డెన్‌ లో కిచ కిచ మంటూ…కేరింతలు కొడుతూ..మట్టి చిప్పలోని చల్లని నీళ్లలో స్నానమాడిరాత్రి కాగానేవెచ్చగా ఆ బాక్సుపై వాలిపోతుందిదాని జీవన శైలి కాస్త భిన్నంగానే ఉందిస్విచ్‌ వేస్తూ …మేము డాబా పైకి వెళ్తుంటామా..అది గమ్మున అలాగే ఉండి పోతుందిదాని ధైర్యానికి ఓమారు ముచ్చటేస్తుందిమొన్నమాత్రం…దీపావళి టపాసుల మోతకుబిక్కు బిక్కు మంటూ..దాని చిన్ని గుండెనురెక్కల చాటున దాచుకొనికళ్ళను […]

    The post గూడులేని పిట్ట appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment