– గుర్తింపు కోసం పోలీసుల విజ్ఞప్తినవతెలంగాణ – కామారెడ్డి ఫిబ్రవరి 1న ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో రామారెడ్డి చౌరస్తా పరిధిలో ఒక గుర్తు తెలియని పురుషుడు రోడ్డుపై స్పృహలేని స్థితిలో పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న స్థానికులు అతడిని వెంటనే కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ మరళి ఆస్పత్రికి వెళ్ళి పరిశీలించామని తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ […]
The post గుర్తు తెలియని వ్యక్తి మృతి appeared first on Navatelangana.
Leave A Comment