నవతెలంగాణ-కంఠేశ్వర్: నగరంలోని ఒకటో పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి బుధవారం తెలిపారు. ఎస్‌హెచ్‌ఓ తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ తిలక్ గార్డెన్ రూప్ ఛాయా ఫోటో షాప్ దగ్గర ఒక గుర్తు తెలియని వ్యక్తి కింద పడి ఉండగా.. స్థానికులు గమనించి పోలీస్ వారికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది 108 ద్వారా జిల్లా […]
The post గుర్తుతెలియని వ్యక్తి మృతి appeared first on Navatelangana.
Leave A Comment