– సమాచారం ఇచ్చిన వారికి పారితోషకం ప్రకటించిన పోలీసులునవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీ, సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్, సిఎస్ఐ స్కూల్ సమీపంలో ఈ నెల 2న గుర్తుతెలియని ఒక పురుషునికి చెందిన మృతదేహ భాగాలు లభ్యమయ్యాయనీ కామారెడ్డి పట్టణ సీఐ నరహరి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం సుమారు 08:00 గంటల సమయంలో సిఎస్ఐ చర్చ్ కాంపౌండ్ సమీపంలోని పాడుబడ్డ బావి వద్ద దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న […]
The post గుర్తుతెలియని వ్యక్తి మృతదేహ భాగాలు లభ్యం appeared first on Navatelangana.
Leave A Comment