నవతెలంగాణ – ఉప్పునుంతల నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం సూర్య తండా గ్రామ పరిధిలో కట్టంగూర్ గ్రామానికి చెందిన కారింగు శ్రీకాంత్ (23) అనే డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జనవరి 30 ఉదయం హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై సూర్య తండ గ్రామ శివారులో జరిగింది. అశోక్ లేలాండ్ వాహనాన్ని రోడ్ పక్కన ఆపి దిగుతున్న సమయంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం అతివేగంగా […]
The post గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్ మృతి appeared first on Navatelangana.
Leave A Comment