తల, కుడిచేయి మణికట్టు మాయంనవీపేట్ మండలం మిట్టాపూర్ శివారులో ఘటనఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ నవతెలంగాణ-నవీపేట్‌గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టాపూర్ శివారులో చోటుచేసుకుంది. శనివారం ఉదయం మిట్టాపూర్ శివారులో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి నిజామాబాద్ సీపీ సాయి చైతన్యతో పాటు ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ తిరుపతి చేరుకుని పరిశీలించారు. మృతదేహం నగంగా, […]
The post గుర్తుతెలియని మహిళ దారుణ హత్య appeared first on Navatelangana.
Leave A Comment