అనగనగా రామాపురం అనే ఊరిలో మనోజ్ అనే పిల్లవాడు అదే ఊరిలో ఉన్న పాఠశాలలో 9 వ తరగతి చదివేవాడు. మనోజ్ అన్నింట్లో ముందుండేవాడు. అందరూ అతన్ని మెచ్చుకునేవారు. చిన్న చిన్న తప్పులు చేసినా టీచర్లు ఏమీ అనేవారు కాదు. మిగతా పిల్లలు ఆ పిల్లాడి పట్ల అసూయతో ఉంటారు. టీచర్లు అందర్నీ ఒకలా, మనోజ్‌ను మరోలా చూస్తారు అని అనుకునేవారు. ఎలాగైనా మనోజ్‌ను ఏదైనా తప్పులో ఇరికించి టీచర్ల దష్టిలో పడేటట్లు చెయ్యాలని చూసేవారు. ఆ […]
The post గురువుకే పరీక్ష appeared first on Navatelangana.
Leave A Comment